హైదరాబాద్‌లో బాల యువ మండలి ప్రతీ ఏడాది వినూత్నమైన గణేష్ విగ్రహాలను ప్రతిష్టిస్తుంది. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా క్రికెట్ థీమ్ గణేష్ విగ్రహంను భక్తుల ముందుకు తీసుకువచ్చారు. బాల యువ మండలి వ్యవస్థాపకుడు ఆకాష్ అగర్వాల్ ఈ సారి చేసిన కొత్త కాన్సెప్ట్ భక్తులను ఆకట్టుకుంటోంది.

#HyderabadGanesh #BalYuvaMandal #GaneshChaturthi2025 #CricketGanesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️